PMVVY LIC's Pradhan Mantri Vaya Vandana Yojana Get Rs 9000 Pension per Month. Pradhan Mantri Vaya Vandana Yojana Pension Policy (Modified-2020) (A Non-Linked, Non-Participating, Pension Scheme subsidized by the Government of India) The Government of India has introduced Pradhan Mantri Vaya Vandana Yojana (Modified-2020), with modified rate of pension under this plan and extended the period of sale of this plan for a further period of three years from Financial Year 2020-21 till 31st March, 2023. An golden opportunity to get Rs 9000 pension per month immediately after investment at the age of 60 years. Details of the PMVVY Policy, Eligibility, PMVVY Calculator, Pradhan Mantry Vya Vandana Yojana How to get Rs 9000 pension, how to apply explained below.PMVVY LIC's Pradhan Mantri Vaya Vandana Yojana Pension Policy Buy Online
LIC of India is solely authorised to operate this scheme. This scheme can be purchased offline as well as online.
కేంద్ర ప్రభుత్వం పీఎంవీవీవై (PMVVY)ను 2017 మే 4న ప్రారంభించింది. నాటి నుంచి ప్రతి ఏటా ఈ పథకంలో చేరడానికి ఉన్న గడువును సంవత్సరం చొప్పున పొడిగిస్తూ వస్తోంది. తాజాగా 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది.
Surrender Value: Premature exit is allowed during policy term under exceptional circumstances like Critical/Terminal illness of self or spouse . Surrender Value payable in such cases is 98% of the Purchase Price.
Loan : Loan is available under the policy after completion of 3 policy years. Maximum loan granted will be 75% of the purchase price.
On survival of the Pensioner during the policy term of 10 years, pension in arrears (at the end of each period as per mode chosen) shall be payable.
LIC's PMVVYలో చేరడానికి అర్హతలు..
The minimum and maximum Purchase Price under different modes of pension will be as under
The pension installment shall be rounded
శ్రీరాములు వయసు: 60 ఏళ్లుకొనుగోలు ధర: రూ.7,50,000
పాలసీ వ్యవధి: 10 ఏళ్లు
పింఛను పొందే కాలావధి: ప్రతినెలా
శ్రీరాములుకు అందే ప్రయోజనాలు ఇలా ఉంటాయి..
శ్రీరాములుకు పదేళ్ల పాటు నెలకు దాదాపు రూ.5,000 పింఛను లభిస్తుంది.
10 ఏళ్ల తర్వాత రూ.7,50,000 తిరిగొస్తాయి. అప్పటి వరకు అందుకున్న పింఛనుతో అతడి అవసరాలు తీరతాయి.
ఒకవేళ 65 ఏళ్ల వయసులో పాలసీదారుడు మరణిస్తే.. అప్పటి వరకు అందుకున్న పింఛనుకు అదనంగా పాలసీ కొనుగోలుకు వెచ్చించిన రూ.7,50,000ను నామినీకి చెల్లిస్తారు.
ఏదైనా వైద్య చికిత్స నిమిత్తం పాలసీదారుడు మధ్యలోనే నిష్క్రమించాలనుకుంటే రూ.7,50,000లో 98 శాతానికి సమానమైన రూ.7,35,000 తిరిగిచ్చేస్తారు.
Buy LIC's PMVVY Pension Policy Online
PMVVY LIC's Pradhan Mantri Vaya Vandana Yojana Get Rs 9000 Pension per Month
LIC's Pradhan Mantri Vaya Vandana Yojana (PMVVY) Pension Policy
The Government of India has introduced Pradhan Mantri Vaya Vandana Yojana (Modified-2020), with modified rate of pension under this plan and extended the period of sale of this plan for a further period of three years from Financial Year 2020-21 till 31st March, 2023. As per the terms and conditions under this plan, guaranteed rates of pension for policies sold during a year will be reviewed and decided at the beginning of each year by the Ministry of Finance, Government of India. For the first financial year i.e. upto 31st March 2021, the Scheme will provide an assured pension of 7.40% p.a. payable monthly.LIC of India is solely authorised to operate this scheme. This scheme can be purchased offline as well as online.
PMVVY Pradhan Manthri Vaya Vandana Yogana Policy Overview in Telugu
PMVVY: ఈ పాలసీ తీసుకుంటే ప్రతినెలా రూ.9,000 పింఛను
వృద్ధాప్యంలో సామాజిక, ఆర్థిక భద్రత కల్పించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ‘ప్రధానమంత్రి వయ వందన యోజన (PMVVY) అనే పింఛను పథకాన్ని ప్రారంభించింది. 60 ఏళ్ల తర్వాత ఆదాయం కోల్పోయే వారికి అండగా ఉండటమే లక్ష్యంగా దీన్ని ప్రవేశపెట్టింది. ‘లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా’ ద్వారా దీన్ని మార్కెట్‌లోకి తీసుకొచ్చింది. మరి ఈ పథకంలో చేరడానికి ఎవరు అర్హులు? ఎలాంటి ప్రయోజనాలుంటాయో చూద్దాం..
కేంద్ర ప్రభుత్వం పీఎంవీవీవై (PMVVY)ను 2017 మే 4న ప్రారంభించింది. నాటి నుంచి ప్రతి ఏటా ఈ పథకంలో చేరడానికి ఉన్న గడువును సంవత్సరం చొప్పున పొడిగిస్తూ వస్తోంది. తాజాగా 2023 మార్చి 31ని తుది గడువుగా నిర్ణయించారు. ఈ పాలసీని ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్‌లో కొనుగోలు చేయొచ్చు. గరిష్ఠంగా రూ.15 లక్షల వరకు చెల్లించి పాలసీని కొనుగోలు చేసే అవకాశం ఉంది. కొనుగోలు చేసిన తర్వాతి నెల నుంచే పింఛను అందడం మొదలవుతుంది.
Salient Features of PMVVY Pension Policy
- The Plan provides immediate pension for senior citizens 60 years and above .It can be purchased by paying a lumpsum amount . The plan provides for pension payments of stated amount for the policy term of 10 years, with return of purchase price at the end of 10 years.
- Pension payment modes are available : Monthly / Quarterly/Half-yearly /Yearly
- Pension will be paid at the end of each period as per payment mode chosen starts as early as next month if monthly mode is chosen.
- On the death of the pensioner at any time during the term of 10 years, the purchase price will be refunded to the legal heirs/nominees.
- Only resident Indians are eligible to purchase this plan.
Surrender Value: Premature exit is allowed during policy term under exceptional circumstances like Critical/Terminal illness of self or spouse . Surrender Value payable in such cases is 98% of the Purchase Price.
Loan : Loan is available under the policy after completion of 3 policy years. Maximum loan granted will be 75% of the purchase price.
PMVVY Pension Benefits PMVVY Death Maturity Benefit
a. PMVVY Pension Payment :On survival of the Pensioner during the policy term of 10 years, pension in arrears (at the end of each period as per mode chosen) shall be payable.
b. PMVVY Death Benefit:
On death of the Pensioner during the policy term of 10 years, the Purchase Price shall be refunded to the beneficiary.
On death of the Pensioner during the policy term of 10 years, the Purchase Price shall be refunded to the beneficiary.
c. PMVVY Maturity Benefit:
On survival of the pensioner to the end of the policy term of 10 years, Purchase price along with final pension instalment shall be payable.
On survival of the pensioner to the end of the policy term of 10 years, Purchase price along with final pension instalment shall be payable.
LIC's PMVVY Eligibility Conditions Other restrictions
- a) Minimum Entry Age : 60 years (completed)
- b) Maximum Entry Age : No limit
- c) Policy Term : 10 years
- `1,000/- per month
- ` 3,000/- per quarter
- `6,000/-per half-year
- `12,000/- per year
- ` 9,250/-per month
- ` 27,750/-per quarter
- ` 55,500/-per half-year
- ` 1,11,000/-per year
LIC's PMVVYలో చేరడానికి అర్హతలు..
- కనీస వయసు: 60 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ
- గరిష్ఠ వయసు: పరిమితి లేదు
- పాలసీ వ్యవధి: 10 ఏళ్లు
- కనీస పింఛను: నెలకు రూ.1,000
- గరిష్ఠ పింఛను: నెలకు రూ.9,250
PMVVY పాలసీ ప్రయోజనాలు
10 ఏళ్ల పాలసీ కాల వ్యవధిలో ఏటా దాదాపు 7.66 శాతం రిటర్న్స్ అందుతాయి.
కాల వ్యవధి ముగిసిన తర్వాత పింఛనుదారుడికి పాలసీ కొనుగోలు ధరను పూర్తిగా తిరిగిచ్చేస్తారు.
ఒకవేళ పాలసీ వ్యవధిలోపు మరణిస్తే పాలసీ కొనుగోలు ధరను పూర్తిగా నామినీకి చెల్లించేస్తారు. అప్పటికే వారు క్రమం తప్పకుండా పింఛను పొంది ఉంటారు.
మూడేళ్లు ముగిసిన తర్వాత పాలసీపై పింఛనుదారుడు రుణం తీసుకునేందుకు అర్హత లభిస్తుంది. పాలసీ కొనుగోలు మొత్తంలో 75 శాతం వరకు రుణం పొందొచ్చు. వడ్డీని పింఛను మొత్తం నుంచి వసూలు చేసుకొంటారు.
ఒకవేళ పాలసీ నియమ నిబంధనలు నచ్చకపోతే కొనుగోలు చేసిన 15 రోజుల్లో రద్దు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో పాలసీ తీసుకొన్న వారికి రద్దుకు 30 రోజుల వరకు వ్యవధి లభిస్తుంది.
ఒకవేళ పింఛన్‌దారుడు లేదా వారి జీవిత భాగస్వామికి ఏదైనా అత్యవసర వైద్య చికిత్స అవసరమైతే పాలసీ నుంచి బయటకు రావొచ్చు. ఈ ఒక్క సందర్భంలో మాత్రమే పాలసీ కొనుగోలు మొత్తాన్ని ఉపసంహరించుకునేందుకు అవకాశం ఉంటుంది. అయితే, చెల్లించిన మొత్తంలో 98 శాతం మాత్రమే తిరిగిస్తారు.

LICs Pradhan Mantra Vaya Vandana Policy Purchase Price
The scheme can be purchased by payment of a lump sum Purchase Price. The pensioner has an option to choose either the amount of pension or the Purchase PriceMode of Pension |
Minimum Purchase Price | Maximum Purchase Price |
Yearly | ` 1,56,658/- | ` 14,49,086/- |
Half-yearly | ` 1,59,574/- | ` 14,76,064/- |
Quarterly | ` 1,61,074/- | ` 14,89,933/- |
Monthly | ` 1,62,162/- | ` 15,00,000/- |
Sample Pension rates per 1000/- Purchase Price
The pension rates for `1000/- Purchase Price for different modes of pension payments are as below:Yearly: | ` 76.60 p.a. |
Half-yearly: | ` 75.20 p.a. |
Quarterly: | ` 74.50 p.a. |
Monthly: | ` 74.00 p.a. |
LIC's PMVVY - Policy Purchase Price - Pension Table
This table gives a clear idea about the LIC PMVVY Policy purchase price and corresponding pension amount.Minimum and maximum Purchase price under different modes of Pension: | ||
---|---|---|
Mode of Pension | Minimum Purchase Price | Corresponding Pension Amount |
Yearly | 1,56,658 | 12,000 per annum |
Half-Yearly | 1,59,574 | 6,000 Half year |
Quarterly | 1,61,074 | 3,000 per Qtr. |
Monthly | 1,62,162 | 1,000 per month |
Minimum and maximum Pension under different modes of Pension: | ||
Mode of Pension | Maximum Purchase Price(Rs) | Corresponding Pension Amount |
Yearly | 14,49,086 | 1,11,000 per annum |
Half-Yearly | 14,76,064 | 55,500 per half year |
Quarterly | 14,89,933 | 27,750 per Qtr. |
Monthly | 15,00,000 | 9,250 per month |
LIC PMVVY Surrender Value
The scheme allows premature exit during the policy term under exceptional circumstances like the Pensioner requiring money for the treatment of any critical/terminal illness of self or spouse. The Surrender Value payable in such cases shall be 98% of the Purchase Price.LIC PMVVY Policy Loan Facility
- Loan facility is available after completion of 3 policy years. The maximum loan that can be granted shall be 75% of the Purchase Price.
- The rate of interest to be charged for loan amount shall be determined at periodic intervals.
- For the loan sanctioned till 30th April, 2021, the applicable interest rate is 9.5% p.a. for the entire term of the loan
LIC's Pradhan Mantri Vaya Vandana Yojana Pension Rates Interest Rates
Pension rates payable under different modes of Payment(Yearly, Half Yearly,Quarterly,Monthly) are as under: | ||
---|---|---|
Mode of Pension | Effective Pension Rate per annum for rs. 1000/- purchase price | |
Yearly | 76.60 p.a | |
Half-Yearly | 75.20 p.a | |
Quarterly | 74.50 p.a | |
Monthly | 74.00 p.a |
LIC PMVVY Policy Calculation with Example
ఉదాహరణకు శ్రీరాముులు అనే వ్యక్తి ఈ కింది వివరాలతో పాలసీని తీసుకున్నారనుకుందాం.శ్రీరాములు వయసు: 60 ఏళ్లుకొనుగోలు ధర: రూ.7,50,000