AECS Hyderabad Teachers Recruitment 2023 PRT TGT Posts APPLICATION Form Eligibility Explained

AECS Hyderabad Teachers Recruitment 2023  PRT TGT Posts APPLICATION Form Eligibility Explaine.   AECS Hyderabad | ఇంటర్, B.ED అర్హతతో ఉపాధ్యాయ ఉద్యోగాలు
ATOMIC ENERGY CENTRAL SCHOOLS, HYDERABAD
D.A.E. Colony, ECIL Post, Hyderabad - 500 062. Ph.040-27123363
AECS/Hy d/ Advertisement/ Cont.Trs./2023/ Date: 07.03.2023
Engaging Teachers purely on Contract Basis/ per period basis in AEC Schools, Hyd., for the Academic Year 2023-24.

Applications are invited for filling up Leave vacancies and vacancies that may arise for a temporary period on contract basis during the academic year 2023-24 in Atomic Energy Central Schools, DAE Colony, ECIL Post, Hyderabad for the posts of Prep. Teachers, Primary Teachers, Trained Graduate Teachers.
Only shortlisted candidates will be called for Written Test and those who qualify in the same will become eligible for Skill Test. The dates and timings of the written test will be intimated to the shortlisted candidates through their emails.

 AECS Hyderabad Teachers Recruitment 2023  PRT TGT Posts 

ATOMIC ENERGY CENTRAL SCHOOL 2023- 24 సంవత్సరానికి సంబంధించి ప్రిపరేటరీ టీచర్స్, ప్రైమరీ టీచర్స్, పీఆర్‌టీ (తెలుగు), టీజీటీ (మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, సోషల్ సైన్స్, ఇంగ్లీష్, హిందీ, సంస్కృతం, పీఅర్‌టీ, ఆర్ట్స్) ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి హైదరాబాద్‌లోని డీఏఈ కాలనీకి చెందిన అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్స్ (AECS) ప్రకటన విడుదల చేసింది.

పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ ఆఫ్‌లైన్‌లో ఉండగా.. షార్ట్‌లిస్టింగ్‌, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.


పోస్టులు : పీఆర్‌టీ, టీజీటీ పోస్టులు
విభాగాలు : ఇంగ్లీష్, హిందీ, పీఈటీ, ఆర్ట్స్, సోషల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తదితరాలు.
అర్హతలు: పోస్టులను బట్టి సంబంధిత విభాగంలో పదో తరగతి, ఇంటర్మీడియట్, డీగ్రీ, డిప్లొమా, బీఈడీలో ఉత్తీర్ణులై.. అనుభవం ఉన్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక: షార్ట్‌లిస్టింగ్‌, రాత పరిక్ష, స్కిల్ టెస్టు ద్వారా అభ్యర్థులను ఎంపిక
దరఖాస్తు: ఆఫ్‌లైన్‌లో

అడ్రస్‌: దరఖాస్తులను సెక్యూరిటీ ఆఫీస్, డీఏఈ కాలనీ ఎంట్రన్స్, డీ సెక్టార్ గేట్, కమలా నగర్ ఈసీఐఎల్ పోస్టు, హైదరాబాద్ చిరునామాకు పంపించాలి.
చివరితేదీ: మార్చి 18
www.nfc.gov.in
www.ecil.co.in
Previous Post Next Post

Contact Form