💥MLC ఓట్ నమోదు - సమగ్ర సమాచారం💥
2023 ఫిబ్రవరి లో జరిగే గ్రాడ్యయేట్ & టీచర్ MLC ఎన్నికలకు ఓటు నమోదు చేసుకొనుటకు Online Registration Link enable అయినది. అలాగే ఆఫ్లైన్ లో కూడా అప్లై చేసుకోవచ్చు💥Graduate ఎమ్మెల్సీ వోటు నమోదు కొరకు
🔹అర్హత:కటాఫ్ తేదీ: 1.11.2022
నవంబర్ 2019 కి ముందే డిగ్రీ పూర్తి చేసి ఉండాలి
18 సం నిండి ఉండాలి
🔹డాక్యుమెంట్స్
1. Passport photo
2. Degree original/Provisional certificate in original
3.Voter id card (ఉన్నట్టు అయితే, లేకపోయినా పర్లేదు)
4. Aadhar for Address proof
💥Teacher ఎమ్మెల్సీ Vote నమోదు కొరకు
కటాఫ్ తేదీ: 1.11.2022
గడిచిన 6 సం లలో కనీసం 3 సం ఏదైనా సెకండరీ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లో చేసి ఉండాలి
🔹.డాక్యుమెంట్స్
1.Pass port photo
2.Minimum 3 yrs Service certificate from Ed institution Not below secondary in which Teacher works
3.Voter id
4.Aadhar card for Address proof
💥Graduate / Teacher నమోదు విధానం
👉Offline or Online👉Graduate MLC Form 18
👉Teacher MLC Form 19
Online Registration అయిన తర్వాత BLO లు Verification కు వచ్చినప్పడు Attested ధృవపత్రాలను , Aadhar Card జెరాక్స్ తీసుకువెళ్తారు
ఆఫ్లైన్ అయితే పిడిఎఫ్ అప్లికేషన్ తో పాటు సంబంధిత అధికారి కార్యాలయంలో అటెస్టెడ్ ధృవపత్రాలను సమర్పించాలి
Last Date; 7th Nov 2022
➡️Notification and Eligibility and All Downloads Link
https://www.apteachers.in/2022/10/graduate-teacher-mlc-election-2022.html
➡️Graduate MLC Qualifications List, Eligibility in Telugu
https://www.apteachers.in/2022/10/graduate-mlc-voter-registration-2022.html
➡️ Graduate/ Teacher MLC Voter Application Schedule
https://www.apteachers.in/2022/10/graduate-mlc-teacher-mlc-constituencies.html